Siddipet Power- Telugu Daily - Daily News Paper
సిద్ధిపేట పవర్’ అనేది తెలుగు దినపత్రిక.
దీనికి అనుబంధంగా https://www.siddipetpower.com/   న్యూస్‌ వెబ్‌ సైట్‌ను నిర్వహిస్తున్నాం.
అదే విధంగా Digital Paper (ePaper) www.epaper.Siddipetpower.in కూడా నిర్వహించబడుతోంది.

 

ఈ పత్రిక/వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ అయ్యే ప్రతి వార్త పత్రిక యాజమాన్యంతో నియమింపబడిన జర్నలిస్టుల ధృవీకరణ అనంతరమే ప్రచురింపబడుతాయి.

 

మా పత్రికకు ఉన్న ఏరియా, గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి రిపోర్టర్లు వార్తలు సేకరించి e-mail or WhatsApp ద్వారా పంపిస్తుంటారు. వాటిని మా సబ్‌ ఎడిటర్స్‌ ఎడిట్‌ చేసిన అనంతరం వెబ్‌ సైట్‌లో, న్యూస్‌ పేపర్‌లో పబ్లిష్‌ చేస్తాం.

 

- పత్రిక ఎడిటర్‌ & CMD : GANESH BABU THUKKOJU